Pages

వేమన పద్యము - పలుకుమన్న నేల

వేమన పద్యము - పలుకుమన్న నేల 
పలుకుమన్న నేల పలుకక యున్నావు?
పలుకుమయ్య నాతొ ప్రబలముగను 
పలుకుమయ్య నీదు పలుకు నేనెరిగెద 
విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము: పలకమంటే పలకవేమయ్యా! నాతో విశేషంగా పలుకు. నువ్వు పలికితే కదా నేను తెలుసుకునేది అంచేత పలకవయ్యా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు