Pages

వేమన పద్యం - కండకావరమునఁ గానఁడు మరణంబు (మూర్ఖ పద్ధతి)

వేమన పద్యం - కండకావరమునఁ  గానఁడు  మరణంబు (మూర్ఖ పద్ధతి)
కండకావరమునఁ  గానఁడు మరణంబు 
మదముచేతఁ దత్త్వ మహిమఁ గనఁడు 
భోగకాంక్షచేతఁ బురహరుఁ గానఁడు,
విశ్వదాభిరామ! వినురవేమా!

తాత్పర్యము: మూర్ఖుడు మరణమును తెలిసికొనకుండుటకు గర్వము, తత్త్వము గ్రహింపకుండుటకు మదము, భగవంతుని తెలిసికొనకుండుటకు సుఖములయెడ కోరికయు కారణము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు