Pages

వేమన పద్యం - కన్నులందు మదము కప్పి కానరుగాని (మూర్ఖ పద్ధతి)

వేమన పద్యం - కన్నులందు మదము కప్పి కానరుగాని (మూర్ఖ పద్ధతి)
కన్నులందు మదము కప్పి కానరుగాని 
నిరుడు ముందటేడు నిన్న మొన్న 
దగ్దులైనవారు తమకంటె తక్కువా?
విశ్వదాభిరామ! వినురవేమా!

తాత్పర్యము: మూర్ఖులజ్ఞానులై కన్నుల గానలేకున్నారు; చావు లేదనుకొనుచున్నారు. తమ కంటె అన్నింటను గొప్పవారే మరణించుచున్నారు కదా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు