Pages

C.P.Brown - Vemana Poem - ఆత్మ శుద్ధిలేని ఆచారమది యేల ?

వేమన పద్యం - ఆత్మ శుద్ధిలేని ఆచారమది యేల ?(సి. పి. బ్రౌన్ )
ఆత్మశుద్ధిలేని ఆచారమాది యేల?
భాండశుద్ధిలేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: పాత్రలను శుభ్రం చేయకుండా వంట వండటం ఎలాంటిదో, ఆత్మశుద్ధి లేకుండా ఆచారం చేయటం కూడా అట్లాంటిదే. చిత్తశుద్ధి లేనప్పుడు శివపూజ చేసినా ఏమీ ఫలితం ఉండదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు