Pages

C.P.Brown - Vemana Poem - నిన్ను జూచెనేని తన్ను దా మరచును

వేమన పద్యం - నిన్ను జూచెనేని తన్ను దా మరచును (సి. పి. బ్రౌన్ )
నిన్ను జూచెనేని తన్ను దా మరచును
తన్ను జూచెనేని నిన్ను మరచు 
నే విధమున జనుడు నెరుగు నిన్నును దన్ను 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: నిన్ను దైవాన్ని చూస్తుంటే తనను తానే మరచిపోతున్నారు. తన్ను చూసుకుంటుంటే నిన్ను చూడ్డం మరిచిపోవడం జరుగుతోంది. నిన్నూ తననీ ఏకం చేసి జనుడు ఎలా చూడగల్గుతాడూ అని భావం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు