Pages

C.P.Brown - Vemana Poem - నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు

వేమన పద్యం - నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు (సి. పి. బ్రౌన్ )
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు 
తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?
చదువ పద్యమరయ జాలదా యొకటైన?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: తళతళలాడే తట్టెడు గాజు రాళ్ళకంటే జాతిరాయి అయిన నీలంపొడి ఒక్కటి చాలు. రసానుభూతిని కలిగించలేని పద్యాలు ఎన్ని చెబితే మాత్రం ఏం ప్రయోజనం? రసవంతమైన పద్యం ఒక్కటి చెబితే చాలును కదా!

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు