సుమతీ శతకము - లావుగల వానికంటెను
లావుగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుడౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
భావం: కొండంత ఏనుగు కంటే దానిని తెలివి తేటలతో వశం చేసుకుని దానిపై ఎక్కి తిరుగువాడు బలవంతుడు కదా........ అలాగే శరీరం కలవాడి కంటే నైతిక బలం కలవాడు బలవంతుడు.
you telugu article very well sir ......................
ReplyDeleteTelugu News