Pages

Vemana Padyam - మిరపగింజచూడ మీద నల్లగనుండు

వేమన పద్యం - మిరపగింజచూడ మీద నల్లగనుండు 
మిరపగింజచూడ మీద నల్లగనుండు 
కొరికి చూడ లోన జురుకు మనును 
సజనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: మిరపకాయ నల్లగానున్న కొరికితే ఎంత కారంగా ఉంటుందో సజ్జనుల ప్రభావం అలాగే ఉంటుంది. దుర్జనులను మార్చే శక్తి వారికి ఉంటుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు