Pages

Vemana Poems - తప్పులెన్నువారు తండోప తండంబు

వేమన పద్యం - తప్పులెన్నువారు తండోప తండంబు 
తప్పులెన్నువారు తండోప తండంబు 
లుర్విజనులకెల్ల నుండు తప్పు 
తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ఎదుటివారిలో తప్పులు వెతికేవారు కోకొల్లలు. కానీ వారు తమ తప్పును మాత్రం గ్రహించలేరు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు