Pages

Vemana Poem - Antarangamandu

వేమన పద్యం - అంతరంగమందు అపరాధములు జేసి 
అంతరంగమందు అపరాధములు జేసి 
మంచివాని వలెను మనుజుడుండు 
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెఱుగడా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: పైకి మంచివాడిగా నటిస్తూ మనసులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చును గానీ, దేవుడికి తెలియకుండా పోతుందా?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు